‘OG’ లో పవన్ కల్యాణ్ పాత్ర పేరు తెలిస్తే పూణకాలు రావాల్సిందే..!

by Disha Web Desk 7 |
‘OG’ లో పవన్ కల్యాణ్ పాత్ర పేరు తెలిస్తే పూణకాలు రావాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న తాజా సినిమా ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). సాహో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి.. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ‘OG’ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర పేరు గాంధీ అని తెలుస్తోంది. క్యారెక్టర్ పరంగా చూస్తేనేమో గ్యాంగ్‌స్టర్.. కానీ పాత్ర పేరు గాంధీ పెట్టడంతో అసలు ఈ సినిమాలో పవన్ పాత్ర ఏంటి..? ఎలాంటి లుక్‌లో కనిపించనున్నారు..? అనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

నా అభిమానులు నన్ను కూడా తిడుతున్నారు.. ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed