- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రష్మిక డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసిన ఆ వ్యక్తి వయస్సు ఎంతో తెలుసా..?
by sudharani |
X
దిశ, సినిమా: ఇటీవల సోషల్ మీడియాలో రష్మిక ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఈ వీడియోపై కేంద్రం స్పందించడంతో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ కూడా దృష్టి పెట్టింది. దీంతో ఎట్టకేలకు ఆ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసిన బీహార్‌కు చెందిన యువకుడిని పటుకున్నారు. నిజానికి రష్మికకు సంబంధించిన ఈ ఫేక్ వీడియో క్రియేట్ చేసింది మాత్రం ఇతను కాదు. కానీ మొదట సోషల్ మీడియాలో షేర్ చేసింది మాత్రం ఇతనే. అతడి వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఇది తెలిసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. గట్టిగానే విచారిస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ దొరికింది? అనే వివరాలు అడగగా మరొక సోషల్ మీడియా నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసినట్లుగా సదరు యువకుడు తెలిపాడు. ఇక ఇప్పటివరు ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదు. కానీ అనుమానితులను మాత్రం విచారిస్తున్నారు.
Next Story