- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
" Dhamaka" సినిమాకు శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా !
శ్రీలీల " పెళ్లి సందడి " సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్ : శ్రీలీల " పెళ్లి సందడి " సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టింది. తాజాగా శ్రీలీల నటించిన సినిమా " ధమాకా ". ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవి తేజ సరసన నటించింది. విడదలైన రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ అమ్మడు తెగ సంతోషపడుతుందట. ఈ సినిమాతో శ్రీలీల క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే రవి తేజతో సమానంగా డ్యాన్స్‌లు వేస్తూ ఆయన అభిమానులను ఫుల్ కుష్ చేసేసింది. ఈ సినిమాకు ఈ ముద్దుగుమ్మ అక్షరాల రూ.కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుందట. అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో కూడా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ టాక్ రావడంతో సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తుతాయి.
Also Read...
Next Story






