- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
సిమ్రాన్, చిరంజీవి జంటగా నటించిన సినిమా డాడీ.సురేష్ కృష్ణ దర్శకత్వంలో, గీత ఆర్ట్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ప్రతి ఒక్కరి మదిలో నిలిచే ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్ : సిమ్రాన్, చిరంజీవి జంటగా నటించిన సినిమా డాడీ.సురేష్ కృష్ణ దర్శకత్వంలో, గీత ఆర్ట్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ప్రతి ఒక్కరి మదిలో నిలిచే ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు సూర్ హిట్ సాధిస్తే, మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. అందులో డాడీ సినిమా ఒకటి.
చిరంజీవి సినీ కెరీర్‌లోనే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ సినిమా వచ్చిన చిత్రం ఇది. ఇక ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా నటించిన చిన్నారి తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అక్షయ పాత్ర ద్వారా ఈ అమ్మడు ఎంతో మంది మదిలో నిలిచిపోయింది.
అయితే ఆ చిన్ననాటి అక్షయ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా. నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి స్టడీస్‌పై కాంన్సట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్స్ కూడా అసూయపడే అందంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ను చూడటానికి రెండు కళ్లూ చాలవు.






