Varun Tej Lavanya Tripathi పెళ్లికి ఎంత ఖర్చు చేయబోతున్నారో తెలుసా..?

by Kodari Anjali |   (  Updated:2023-07-27 13:44:02  IST  )

క్యూట్ కపుల్స్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్వరలోనే ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే.

Varun Tej Lavanya Tripathi పెళ్లికి ఎంత ఖర్చు చేయబోతున్నారో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: క్యూట్ కపుల్స్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్వరలోనే ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే. గత నెల(జూన్ 9)లో నాగబాబు నివాసంలో ఉంగరాలు మార్చుకుని గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. నిశ్చితార్థం అయినప్పటి నుంచి లావణ్య్-వరుణ్ ఏదో ఒక వార్తతో నెట్టింట నిలుస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు ఇటలీ ప్రయాణం కోసం ఇప్పటికే టికెట్ల బుకింగ్, స్పెషల్ విమానం బుకింగ్ జరిగిందంటూ టాక్ వినిపించింది. కాగా తాజాగా.. వీరి వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ ఏకంగా రూ. 20కోట్లు ఖర్చు చేయబోతుందని సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతోంది.

Also Read :

బాలీవుడ్ భామ నోరా ఫతేహితో వరుణ్ తేజ్ రొమాన్స్.. అంతా మట్కా మహిమ!

జిమ్‌లో చెమటలు చిందిస్తున్న మెగా కోడలు.. హాట్ లుక్ ఫొటోలు వైరల్

Next Story