"Avatar 2 "సినిమా 15 వ రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా ?

by Disha Web Desk 10 |
Avatar 2 సినిమా 15 వ రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా ?
X

దిశ,వెబ్ డెస్క్ : అవతార్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలుసు. ఈ సినిమా 13 ఏళ్ల క్రితమే మన ముందుకు వచ్చింది. దీనికి సీక్వెల్ గా " అవతార్ 2 " సినిమా వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 16 న మన ముందుకు వచ్చింది. ఈ సినిమా అంతా విజువల్ వండర్స్‌తోనే నడిచిందనే చెప్పుకోవాలి. 15 వ రోజు కూడా కలెక్షన్స్‌లో దూసుకెళ్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల కలెక్షన్లు చూసుకుంటే..

నైజాం - రూ.26.84 Cr

సీడెడ్ - రూ.05.88 Cr

ఉత్తరాంధ్ర - రూ.06.66 Cr

ఈస్ట్ + వెస్ట్ - రూ.02.91 Cr

కృష్ణా + గుంటూరు - రూ.05.46 Cr

నెల్లూరు - రూ.02.51 Cr

ఏపీ + తెలంగాణ - రూ.50.26 కేర్

ఇవి కూడా చదవండి : బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా " 18 పేజెస్ " సినిమా !


Next Story