break even కు దగ్గరగా"18 Pages" సినిమా!

by Disha Web Desk 10 |
break even కు దగ్గరగా18 Pages సినిమా!
X

దిశ,వెబ్ డెస్క్ : నిఖిల్ హీరోగా నటించిన సినిమా " 18 పేజెస్ ". ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. వీరిద్దరూ " కార్తికేయ 2 " సినిమాలో నటించారు. ఈ సినిమా నిఖిల్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. " కుమారి 21ఎఫ్ " వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ గ్యాప్ తీసుకుని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ పర్వాలేదనిపించిన..8 వ రోజు కూడా కలెక్షన్స్ ఒకే అనిపించింది. 8 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ 03.54 Cr

సీడెడ్ - రూ.0.65 Cr

ఉత్తరాంధ్ర - రూ.0.73 Cr

ఈస్ట్ - రూ.0.48 Cr

వెస్ట్ - రూ.0.26 Cr

నెల్లూరు - రూ.0.18 Cr

ఏపీ + తెలంగాణ - రూ.06.42 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.0.64 Cr

ఓవర్సీస్ - రూ.01.26 Cr

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ.08.32 కేర్

ఇవి కూడా చదవండి : " Avatar 2 " సినిమా 15 వ రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా ?


Next Story