"Dhamaka" సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా ?

by Disha Web Desk 10 |
Dhamaka సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా " ధమాకా ". ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. రవి తేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. " పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ " మరియు " అభిషేక్ పిక్చర్స్ " పతాకం పై టి జి విశ్వ ప్రసాద్ , వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా 15 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ.16.16 Cr

సీడెడ్ - రూ. 06.36 Cr

ఉత్తరాంధ్ర - రూ.04.04 Cr

ఈస్ట్ - రూ.01.66 Cr

వెస్ట్ - రూ.01.18 Cr

గుంటూరు - రూ.01.60 Cr

కృష్ణా - రూ.01.60 Cr

నెల్లూరు - రూ.0.87 Cr

ఏపీ + తెలంగాణ - రూ.33.51 cr

వరల్డ్ వైడ్ టోటల్ - రూ.39.26 కేర్

ఇవి కూడా చదవండి : " 18 పేజెస్ " సినిమా 15 రోజుల కలెక్షన్స్

Next Story

Most Viewed