ఈ హీరోయిన్ అందాలను చూస్తే మతిపోవాల్సిందే?

by Disha Web Desk 22 |
ఈ హీరోయిన్ అందాలను చూస్తే మతిపోవాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్-2 షో ద్వారా బాగా పాపులర్ అయిన నటీమణుల్లో నందిని రాయ్ ఒకరు. 'సిల్లీ ఫెలోస్', 'మెట్రో కథలు వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.. బీచ్‌లో బికినీ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అందాల తార బికినీతో ఉన్న లేటెస్ట్ గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది.. వీటిని చూసిన నెటిజన్ల్ ఈ అందాల బామపై తెగ కామెంట్లు పెడుతున్నారు.. కొందరు హాట్ బ్యూటీ అంటే మరి కొందరూ బికినీ రామ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed