మీకు ముందు, వెనకా ఏమైనా ఉన్నాయా.. నిమ్మకాయలు, ద్రాక్షలు: స్టార్ హీరోయిన్లపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!

by Disha Web Desk 9 |
మీకు ముందు, వెనకా ఏమైనా ఉన్నాయా.. నిమ్మకాయలు, ద్రాక్షలు: స్టార్ హీరోయిన్లపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం సినీ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలపై, రాజకీయ నాయకులపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటుంది నటి శ్రీరెడ్డి. మీటూ ఉద్యమంతో బాగా పాపులారిటీ దక్కించుకున్న ఈ నటి దాన్ని కాపాడుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. అయినా సరే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా శ్రీరెడ్డి టాలీవుడ్ అగ్ర హీరోయిన్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

‘‘అసలు మీకు ముందు, వెనక ఏమైనా ఉన్నాయా.. ఫిజిక్ అంటే కత్తిలా ఉండాలి. అలాంటి బాడీ మీకు లేకున్నా మీరేలా స్టార్ హీరోయిన్లు అయ్యారో అర్థం కావట్లేదు. అసలు నా ముందు మీరు ఎంత? నేను మేకప్ లేకుండా షో చేయడం మొదలు పెడితే మీరందరూ నా వెనక నిలబడాల్సిందే. నన్ను చూడండి. ఎంత సెక్సీగా ఉంటాను. నాలాంటి ఫిజిక్ మీకు ఉందా అసలు? నిమ్మకాయలు, ద్రాక్ష కాయలకే ఇంత షోనా?’’ అంటూ టీషర్టు పైకి ఎత్తి భారీ ఎద అందాలను చూపిస్తూ శ్రీరెడ్డి దారుణంగా వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ కామెంట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Read Also :

నడుము అందంగా కనిపించడానికి ‘ఖుషి’లో భూమిక ఏం చేసిందో తెలుసా?

VYOOHAM : ‘వ్యూహం’లో వైఎస్ జగన్, భారతి పాత్ర ఉంది.. వివేకా మర్డర్‌ను చూపిస్తా: రాజీవ్

ఇండస్ట్రీలోని హీరోలంతా డమ్మీగాళ్లే.. అతనొక్కడే రియల్ హీరో: మరోసారి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Next Story

Most Viewed