'డీజే టిల్లు 2' నుంచి బిగ్ అప్‌డేట్.. మార్చిలో రిలీజ్?

by samatah |
డీజే టిల్లు 2 నుంచి బిగ్ అప్‌డేట్.. మార్చిలో రిలీజ్?
X

దిశ, సినిమా : టాలీవుడ్ నటుడు సిద్ధు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ 'డీజే టిల్లు2' రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చాడు. మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌లో సెబాస్టియన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తాజాగా సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. 'ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాం. మార్చి నెలలో రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నాం. త్వరలోనే ఓ అదిరిపోయే అప్‌డేట్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తాం' అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. దీంతో ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story