Divyansha Kaushik : నాగ‌చైత‌న్యతో డేటింగ్‌.. క్లారిటీ ఇచ్చిన భామ

by Chukka Sudharani |   (  Updated:2023-01-30 11:09:02  IST  )

Divyansha Kaushik Gives Clarity on Marriage with Akkineni Naga Chaitanya

Divyansha Kaushik : నాగ‌చైత‌న్యతో డేటింగ్‌.. క్లారిటీ ఇచ్చిన భామ
X

దిశ, సినిమా: 'మజిలీ' హీరోయిన్ దివ్యాంశ కౌశిక్‌ నాగ‌చైత‌న్యతో డేటింగ్ చేస్తోన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రీసెంట్‌గా ఈ విషయంపై స్పందించింది దివ్యాంశ. 'మ‌జిలీ' త‌ర్వాత చైతుతో అసలు ట‌చ్‌లో లేనని చెప్పుకొచ్చింది. ఈ డేటింగ్ రూమర్స్ మొదటిసారి వింటున్నట్లు తెలిపిన బ్యూటీ.. యాక్టింగ్ అండ్ కెరీర్ పరంగా తనకంటే సీనియర్ అయిన చైతుపై గౌవరం ఉంటుందని, అంత‌కుమించి అత‌డితో ఎలాంటి రిలేష‌న్‌షిప్ లేదని క్లారిటీ ఇచ్చింది.

READ MORE

లంకేశ్వరుడి పాత్రలో 'కేజిఎఫ్' హీరో యశ్

Next Story