- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పవన్ కల్యాణ్ మూడోసారి విడాకులు తీసుకుంటున్నారు అనడానికి ఇదే సాక్షం’.. (వీడియో)
పవన్ కల్యాణ్ మూడో భార్య విడాకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ మూడో భార్య విడాకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నెట్టింట ఎక్కడ చూసిన ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ విడాకులు తీసుకోవడం లేదని జనసేన కార్యకర్తలు అఫిషియల్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్, అన్నా లేజినోవా కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయినప్పటికీ వీరి విడాకులపై వస్తున్న రూమర్స్ తగ్గలేదు. ‘‘జనసేన కార్యకర్తలు షేర్ చేసింది పాత ఫొటో అని.. వాళ్లు ఫొటోని ఎడిట్ చేశారని.. పవన్ కల్యాణ్ తన మూడో భార్యతో కలిసి ఉన్నట్లు కంప్యూటర్‌లో గ్రాపిక్స్ చేసి అప్‌లోడ్ చేశారంటూ’’ ఓ వీడియో నెట్టింట మరోసారి వైరల్ అవుతుంది. చూడాలి మరి ఈ వీడియోపై పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో.
Read more :
నిహారిక జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతుందని నాకు ముందే తెలుసు : వేణు స్వామి జోస్యం
- Tags
- Telugu News






