- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ రెండు కారణాల వల్లే విడాకులు పెరిగిపోతున్నాయి: ఆర్‌జీవీ
ఇటీవలకాలంలో విడాకుల కేసులు పెరిగిపోవడానికి రెండు కారణాలున్నాయంటున్నాడు రామ్‌గోపాల్ వర్మ.

X
దిశ, సినిమా: ఇటీవలకాలంలో విడాకుల కేసులు పెరిగిపోవడానికి రెండు కారణాలున్నాయంటున్నాడు రామ్‌గోపాల్ వర్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘దేశంలో 100% విడాకులు పెరగడానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, నాలెడ్జ్ లేకపోవడమే కారణం. మనిషి చేసే పెద్ద మిస్టేక్ వేరే వాళ్ల కోసం బతకడం. నేను వివాహ బంధం నుంచి విడిపోయిన కాబట్టి సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. కొంత మంది ఆయన మాటలను అంగీకరిస్తుంటే మరికొందరూ విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఆ మాటలు పడలేక చచ్చిపోదామనుకున్న.. నటి వరలక్ష్మి శరత్ కుమార్
Next Story






