లోదుస్తుల్లో దిశ టూమచ్ హాట్ షో..

by Disha Web Desk 7 |
లోదుస్తుల్లో దిశ టూమచ్ హాట్ షో..
X

దిశ, సినిమా: మోడల్‌గా సత్తా చాటుతూ.. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటానీ. ప్రస్తుతం ఇతర భాషల్లో సైతం మంచి ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటి వరకు ‘కుంగ్‌ ఫూ యోగా’, ‘వెల్‌కం టు న్యూయార్క్’, ‘భాగీ 2’, ‘భారత్’, ‘మలాంగ్’, ‘భాగీ 3’, ‘రాధే’ వంటి మూవీల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది.. ఇప్పుడు ప్రభాస్‌ ‘ప్రాజెక్టు K’లో కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, తమిళంలో సూర్యతో ‘కంగువా’, ‘యోధా’ అనే మూవీ చేస్తోంది. వీటితోపాటు స్పెషల్ ఈవెంట్లలో సైతం భాగం అవుతోంది.

ఇక మూవీస్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ.. తన కెరీర్‌తో పాటు పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫోటో లను పంచుకుంది. లోదుస్తులతో విపరీతమైన హాట్ షో చేసింది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read More..

డైలీ సోప్ ఆర్టిస్ట్ అవుదామనుకున్న విజయ్ సేతుపతి

Next Story

Most Viewed