‘లో’ దుస్తులు లేకుండా నటి ఫొటో షూట్.. టాప్ టూ బాటమ్ ఓపెన్

by Disha Web Desk 10 |
‘లో’ దుస్తులు లేకుండా నటి ఫొటో షూట్.. టాప్ టూ బాటమ్ ఓపెన్
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ దిశా పఠాని మరోసారి తన వేషాధారణ కారణంగా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. సాధారణంగానే సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తున్న ఆమె ఇటీవల కాలంలో మరింత రెచ్చిపోతుంది. గతంలో బికీని, మోనోకినిలతో దర్శనమిస్తూ ఇంటర్‌నెట్‌ను హీటెక్కించే దిశా.. ఇటీవల ‘లో’ దుస్తులు లేకుండా ఫొటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పింక్ విల్లా స్టైల్ ఐకాన్ ‘పింక్ కార్పెట్’ ఈవెంట్‌కు హాజరైన హాటీ.. సిల్వర్ కలర్ డ్రెస్‌‌లో స్టేజీ మీద హొయలు పోయింది. అయితే సగానికిపైగా టాప్ ఓపెన్ చేసి ఉండటం, బాటమ్‌లోనూ లెఫ్ట్‌సైడ్ థైస్ చూపిస్తూ నడుస్తున్నపుడు ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా తెగ జాగ్రత్త పడింది. ఈ వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘నీన్ను నగ్నంగా చూసి చూసి మేము విసిగిపోయాం. ఇకపై నీ అందాలు చూడటం మాకు ఇష్టం లేదు’ అంటూ నెటిజన్లు నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: వేదికపై ఉండగానే గర్భస్రావం.. పుట్టెడు దుఃఖంలో స్టార్ సింగర్



Next Story

Most Viewed