- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > లో దుస్తుల్లో తడిసిన అందాలతో చెమటలు పట్టిస్తున్న దిశా పటాని బోల్డ్ వీడియో వైరల్
లో దుస్తుల్లో తడిసిన అందాలతో చెమటలు పట్టిస్తున్న దిశా పటాని బోల్డ్ వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ ‘లోఫర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ ‘లోఫర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు భారీ బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. దిశా పటాని అటు సినిమాలు పలు యాడ్స్‌లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. తాజాగా, దిశా ఓ బోల్డ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి అందరికీ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. అందులో లో దుస్తులు ధరించి తడిసిన అందాలతో కైపెక్కించింది. తన కొంటె చూపూలతో యూత్‌కు నిద్రలేకుండా చేస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ అమ్మడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story






