నీవు ఏ మగాడినైనా సెకన్లలో నాశనం చేయగలవు.. లో దుస్తుల్లో అలా పడుకున్న నటిపై ట్రోలింగ్ (వీడియో)

by Disha Web Desk 7 |
నీవు ఏ మగాడినైనా సెకన్లలో నాశనం చేయగలవు.. లో దుస్తుల్లో అలా పడుకున్న నటిపై ట్రోలింగ్ (వీడియో)
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. ఓవర్ బోల్డ్‌నెస్‌కు మరోపేరుగా మారిన నటి.. ఇటీవలే బాయ్ ఫ్రెండ్‌ను మార్చిందనే ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తాజాగా లో దుస్తుల ఫొటో షూట్‌లో పాల్గొని విమర్శకుల నోటికి పని చెప్పింది. విషయానికొస్తే.. కొంతకాలంగా calvinklein అనే కంపెనీకి సంబంధించిన ఇన్నర్స్‌ను ప్రమోట్ చేస్తున్న హాటీ.. తాజాగా వర్షంలో తడుస్తున్న అందాలను చూపిస్తూ మత్తెక్కించింది. రెడ్ కలర్ బ్రా, అండర్ వేర్ వేసుకున్న దిశా.. నెలపై పడుకుని చిరు జల్లుల పులకరింతను ఆస్వాదిస్తూ తన వక్షోజాలు, బటక్స్‌ను హైలెట్ చేస్తూ కెమెరాలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, పిక్స్ వైరల్ అవుతుండగా.. ‘దిశా నీతో ఏ అణు బాంబును పోల్చలేమని హామీ ఇస్తున్నాం. నీవొక హైడ్రోజన్ బాంబు. ప్రపంచంలోని ఏ మగాడినైనా సెకన్లలో నాశనం చేయగలవు’ అంటూ కుర్రాళ్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed