- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూల్ వెదర్‌లో హీట్ పుట్టిస్తున్న దిశా పటాని.. ఎంత చూపించినా లాభం లేదంటున్న నెటిజన్లు
బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) ‘లోఫర్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) ‘లోఫర్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హిందీలో రాధే, బాఘీ, యోధా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక గత ఏడాది ‘కల్కి’(kalki)సినిమాతో బ్లాక్ బప్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత నటించిన ‘కంగువా’ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం దిశా పటాని చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేకపోవడంతో అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.
రోజుకో ఫొటో షూట్ అయినా షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ట్రోలింగ్‌కు కూడా గురవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, దిశా పటాని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో రెడ్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె ఎద, నడుము, థైయ్స్ చూపిస్తూ రెచ్చిపోయింది. కూల్ వెదర్‌లో తడి అందాలతో ఫొటోలకు పోజులిచ్చింది. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు కొందరు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ అందాన్ని పొగుడుతున్నారు. మరికొందరు మాత్రం నువ్వు ఎంత చూపించినా అవకాశాలు రావని అభిప్రాయపడుతున్నారు.






