చిరిగిన గుడ్డలతో డ్రెస్ కుట్టించుకున్న నటి.. అందాలన్నీ ఆరుబయటే

by Mallepaka Hamsa |

బోల్డ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి నెట్టింట రచ్చ చేసింది. తరచుగా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసే నటి తాజాగా, సరికొత్త అవతార్‌లో దర్శనమిచ్చి పిచ్చెక్కించింది..Latest Telugu News

చిరిగిన గుడ్డలతో డ్రెస్ కుట్టించుకున్న నటి.. అందాలన్నీ ఆరుబయటే
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి నెట్టింట రచ్చ చేసింది. తరచుగా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసే నటి తాజాగా, సరికొత్త అవతార్‌లో దర్శనమిచ్చి పిచ్చెక్కించింది. ఇటీవలె టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్న బ్యూటీ చిన్న సైజ్ టాప్‌ ధరించి ఫొటోలకు ఫోజులివ్వగా ఎద అందాలపై భారీ ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొంది. అయినా ఏ మాత్రం తగ్గని దిశా ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ల్లోనూ బ్లాక్ లేటెక్స్ డ్రెస్‌లో కనిపించగా వక్షోజాల ఒత్తిడికి బ్రా తెగిపోతుందేమో అని నెటిజన్లు భయందోళనకు గురయ్యారు.

అయినా తగ్గేదేలే అన్నట్లు బిహేవ్ చేస్తున్న హాటీ.. తాజాగా చిరిగిన తెల్లటి గుడ్డలతో అతికించిన తెల్లటి దుస్తులు ధరించి నెత్తిన సూర్యరశ్మిని తలపించే గోల్డ్ కలర్ క్లిప్ పెట్టుకుంది. అయితే ఈ పోస్ట్‌కు ఎలాంటి క్యాప్షన్‌ ఇవ్వకుండా గొర్రె ఎమోజీని జతచేసింది. ఇక దీనికి ముప్పై నిమిషాల్లోనే రెండు లక్షలకు పైగా లైక్‌లు రావడం విశేషం. కాగా ఎప్పటిలాగే ఫ్యాన్స్ 'సెక్సీ గర్ల్' అంటూ పొగిడేస్తున్నారు.

Next Story