- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటున్న పవన్.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ ఇష్యూ ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే..

X
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ ఇష్యూ ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా తన రాబోయే సినిమాలకు ఎంత తీసుకుంటున్నాడనే దానిపై మరోసారి చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘వినోదయ సీతం’ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అయితే ‘వినోదయ సీతం’ మూవీ కోసం మార్చిలో 22రోజుల పాటు డేట్స్ కేటాయించగా.. అందుకుగాను హీరోకు రూ.45కోట్ల రెమ్యునరేషన్ మేకర్స్ ఇచ్చారని తెలుస్తోంది. అంటే దాదాపుగా రోజుకు రూ.2కోట్లను పవన్‌కు చెల్లించారట. అంతేకాదు ఈ విషయాన్ని తాజాగా, ఓ సభలో ప్రస్తావించిన పవన్.. తాను ఒక్కో సినిమాకు రోజుకు రెండు కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు స్వయంగా వెల్లడించడం విశేషం.
Next Story






