- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > తమన్న ఒక్కో యాడ్‌కు ఇన్ని కోట్లు వసూల్ చేస్తుందా? నగల వ్యాపారంలో ఎంత సంపాదిస్తుందో తెలుసా?
తమన్న ఒక్కో యాడ్‌కు ఇన్ని కోట్లు వసూల్ చేస్తుందా? నగల వ్యాపారంలో ఎంత సంపాదిస్తుందో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సత్తా చాటింది.

X
దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సత్తా చాటింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా అందలం అందుకున్న అమ్మడు.. ఇప్పుడు ఇక్కడ చాన్స్‌లు లేకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడి ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్‌లతో బిజీ అయిపోయింది. ఇంటిమేట్ సీన్స్ చేయడంలో బౌండరీస్ బ్రేక్ చేసి.. నటన విషయంలో వెనక్కి తగ్గేదేలేదని చెప్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ ఆస్తుల విలువ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్న ఈ హీరోయిన్.. యాడ్‌కు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. మూవీ ఇండస్ట్రీ గురించి పక్కన పెడితే సొంతంగా నగల వ్యాపారం కలిగిన ఆమె.. భారీగానే సంపాదిస్తుందని, ప్రస్తుతం రూ. 120 కోట్ల విలువైన ఆస్తిని కలిగి ఉందని సమాచారం.
- Tags
- Tamannaah Bhatia
Next Story






