- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Pushpa 2' కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న డైరెక్టర్?
దిశ, సినిమా: అల్లు అర్జున్ 'పుష్ప' మానియా ఇంకా కొనసాగుతుండగానే.. 'పుష్ప 2' పూజా కార్యక్రమాలు సోమవారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా..Latest Telugu News

X
దిశ, సినిమా: అల్లు అర్జున్ 'పుష్ప' మానియా ఇంకా కొనసాగుతుండగానే.. 'పుష్ప 2' పూజా కార్యక్రమాలు సోమవారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ రెమ్యూనరేషన్ గురించి హాట్ టాక్ నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన 'పుష్ప' రూ.400 కోట్లు రాబట్టడంతో.. డైరెక్టర్ కూడా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. సీక్వెల్ కోసం ఏకంగా రూ.50కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఎస్ఎస్ రాజమౌళి తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్న దర్శకుడు సుకుమార్ కావడం విశేషం.
ఐదు భాషల్లో Mahesh-Trivikram మూవీ.. కొట్టిపారేసిన సూపర్‌స్టార్?
Next Story






