- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్‌పై డైరెక్టర్ హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 2017లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ అల్లు

X
దిశ, సినిమా: హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 2017లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ‘అల్లు అర్జున్ ఏదైనా ఒక పాత్రలో నటిస్తున్నారంటే ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేస్తాడు. ‘దువ్వాడ జగన్నాథం’ మూవీలో బన్ని ఒక బ్రాహ్మణుడి పాత్రలో నటించాడు. బ్రాహ్మణులు చికెన్ తినరు కనుక వారికి ఆ గౌరవాన్ని ఇస్తూ ఆయన కూడా ఆ పాత్రలో నటిస్తున్నంత కాలం చికెన్ ముట్టుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
దయచేసి నా అభిమానులను భయపెట్టకండి.. వారికి మెగాస్టార్ చిరంజీవి సూచన
Varun Tej - Lavanya Tripati: : స్టార్ డైరెక్టర్‌తో వెడ్డింగ్ వీడియో ప్లాన్ చేసుకున్న
Next Story






