- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dimple Hayathi :దర్శకుడు శంకర్ మూవీలో మంచి ఛాన్స్ కొట్టేసిన డింపుల్ .
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటి డింపుల్ హయతి ఐటెం సాంగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

X
దిశ, సినిమా: హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటి డింపుల్ హయతి ఐటెం సాంగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం మొహమాటం చూపించదు. అందుకే ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హయతి మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘ఇండియన్ 2’లో స్పెషల్ సాంగ్ కోసం డింపుల్ హయతిని తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సాంగ్‌లో కమల్ కూడా ఫుల్ జోష్‌లో స్టెప్స్ వేయబోతున్నారని సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read more: నటిపై లైంగిక వేధింపులు.. ముగ్గురు నిర్మాతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Next Story






