- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీసీపీ డ్రైవర్‌పై డింపుల్ హయతి ఫిర్యాదు.. కంప్లైంట్ తీసుకోని పోలీసులు!
తనపై జూబ్లీహిల్స్ స్టేషన్ పోలీసులు నమోదు చేసిన కేసులను న్యాయపరంగా ఎదుర్కోవటానికి హీరోయిన్ డింపుల్ హయాతీ సిద్ధమయ్యారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తనపై జూబ్లీహిల్స్ స్టేషన్ పోలీసులు నమోదు చేసిన కేసులను న్యాయపరంగా ఎదుర్కోవటానికి హీరోయిన్ డింపుల్ హయాతీ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమె న్యాయ నిపుణులతో మాట్లాడినట్టు సమాచారం. కాగా, సోమవారం విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపించి నాలుగు గంటలపాటు కూర్చోపెట్టడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కక్ష సాధింపుగా పోలీసులు తన కారుపై వరుసగా చాలాన్లు వేస్తున్నారని డింపుల్ ఆరోపించారు. డీసీపీ డ్రైవర్ చేతన్‌పై ఆమె ఫిర్యాదు చేశారు. అయితే, జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకోలేదు.
Next Story






