- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి రేసు నుంచి వెనక్కి తగ్గిన దిల్ రాజు సినిమా
లీవుడ్ స్టార్ నిర్మాత అయిన దిల్ రాజు సంక్రాంతి రేసు నుంచి వెనక్కి తగ్గాడు. తాను నిర్మాతగా వస్తున్న విజయ్ 'వారసుడు' సినిమా విడుదల తేదీలను మర్చాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ నిర్మాత అయిన దిల్ రాజు సంక్రాంతి రేసు నుంచి వెనక్కి తగ్గాడు. తాను నిర్మాతగా వస్తున్న విజయ్ 'వారసుడు' సినిమా విడుదల తేదీలను మర్చాడు. ఈ నెల 12 వీరసింహారెడ్డి, 13న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినమాలు రిలీజ్ అవుతుండటంతో దిల్ రాజు వెనకడుగు వేయక తప్పలేదు. ముందుగా వారసుడు సినిమాను ఈ నెల 11 రిలీజ్ చేయాలని దిల్ రాజు భావించినప్పటికీ తెలుగు స్టార్ హీరోలు ఇద్దరు రేసులో ఉండటంతో వారసుడు సినిమా జనవరి 14 రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు బాలయ్య, చిరంజీవి లకు భారీ మొత్తంలో థియేటర్స్ కావాలి కాబట్టి తానే ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు తెలిపారు. అలాగే నిర్మాతలు అందరూ బాగుండాలి.. కానీ కొందరు నా మీద పడి ఏడుస్తున్నారని దిల్ రాజు అన్నారు.
- Tags
- Varasudu
Next Story






