- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగ్మాతో ఆ దర్శకుడు అంత పని చేయించాడా?
భోజ్ పురి సినిమాలతో హీరోయిన్ నగ్మా పాపులారిటీ సంపాదించుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: భోజ్ పురి సినిమాలతో హీరోయిన్ నగ్మా పాపులారిటీ సంపాదించుకుంది. సుమన్ హీరోగా వచ్చిన సినిమా షూటింగ్లో నగ్మాను చూసిన సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్ర రావు ఈ ముద్దుగుమ్మ మీద మనసు పారేసుకున్నాడట. ఘరానా మొగుడు చేసే సమయంలో చిరంజీవితో రాఘవేంద్ర రావు కావాలని పట్టుబట్టి చిరుతో నగ్మాకి లిప్ కిస్ పెట్టించారట. నగ్మా అస్సలు కుదరదు అన్నా చివరికి ఓకే చెప్పిందంటే.. డైరెక్టర్ ఎంత పట్టుపట్టారో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ సినిమాలో ఆ సీన్ పెట్టలేదు.. ఎడిటింగ్ సమయంలో ఆ సీన్ పదే పదే చూసుకొని రాఘవేంద్ర రావు బాగా ఎంజాయ్ చేశారట.
Read More: ప్రభాస్ సినిమాలో జీసస్.. ఆ సీన్‌పై దారుణమైన ట్రోల్స్
Next Story






