Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి అందుకోసమే మెగా హీరో వరుణ్‌ను పట్టుకుందా..?

by Dishanational2 |
Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి అందుకోసమే మెగా హీరో వరుణ్‌ను పట్టుకుందా..?
X

దిశ, సినిమా: గత కొంత కాలంగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే వార్త కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. తాజాగా ఈ నటికి సంబంధించిన మరో వార్త చక్కర్లు కొడుతోంది. వరుణ్ కంటే ముందు లావణ్య.. ‘అందాల రాక్షసి’ కోస్టార్ నవీన్ చంద్రను ప్రేమించిందని తెలుస్తోంది. కానీ నవీన్ చంద్రకు పెద్దగా బ్యాగ్రౌండ్, ఆస్తిపాస్తులు లేకపోవడం.. అదే టైమ్‌‌లో వరుణ్ తేజ్ పరిచయం కావడంతో.. నవీన్‌కు హ్యాండ్ ఇచ్చి వరుణ్‌ను సెలెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

SSMB 28’ నుంచి మహేష్ బాబు పవర్‌ఫుల్ పిక్..

Next Story