- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధనుష్ 'సార్' మూవీ నుంచి బిగ్ అప్‌డేట్!
by Hajipasha |
తమిళ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘సార్’.

X
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న చిత్రం 'సార్'. ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా ప్రేక్షకులు చిత్రం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే.. 'ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ 'సార్' తమిళ థియేటర్ రైట్స్ విషయంలో '7 స్ర్కీన్ స్టూడియోస్‌తో కొలాబోరేట్ అయ్యారు' అనే విషయాన్ని 'సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమా తమిళ్‌లో 'వాతి' టైటిల్‌తో రిలీజ్‌కానుంది.
Next Story






