- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధనుష్ విడాకులు.. ఆమెతో కలిసి కనిపించేసరికి..
దిశ,సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. తన సతీమణి ఐశ్వర్యతో ఈ ఏడాది ప్రారంభంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

X
దిశ,సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. తన సతీమణి ఐశ్వర్యతో ఈ ఏడాది ప్రారంభంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు కాగా రీసెంట్‌గా పెద్ద కొడుకు స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై అభిమానులకు షాక్ ఇచ్చారు. 'ఈ రోజు ఎంత చక్కగా మొదలైందో. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు' అంటూ సోమవారం ఓ ఫోటో షేర్ చేసింది ఐశ్వర్య. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్‌ను సైతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టింది. ఇందులో ధనుష్, ఐశ్వర్య.. తమ పిల్లలతో కలిసి కెమెరాకు సూపర్ స్మైల్‌తో ఫోజులిచ్చారు . ఈ పిక్ చూసిన నెటిజన్లు ఏంటీ వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా? అని కామెంట్ చేస్తున్నారు.
Next Story






