హోటల్ లో నైట్ అంతా సింగర్‌ను ముద్దులతో ముంచేసిన బాయ్ ఫ్రెండ్..

by Disha Web Desk 9 |
హోటల్ లో నైట్ అంతా సింగర్‌ను ముద్దులతో ముంచేసిన బాయ్ ఫ్రెండ్..
X

దిశ, సినిమా: ర్యాపర్ టేలర్ స్విఫ్ట్ ప్రొఫెషనల్ గా సూపర్ డూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. ఆమె రీరికార్డింగ్ ఆల్బమ్స్ స్ట్రీమింగ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుండగా.. లైవ్ కన్సర్ట్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే టేలర్ ప్రొఫెషనల్ గా మాత్రమే కాకుండా కూడా పర్సనల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫుట్ బాల్ ప్లేయర్

ట్రావిస్ కెల్సితో ప్రేమ అంటూ తిరగేస్తున్న అమ్మడు.. లాస్ట్ సాటర్డే నైట్ ఓ హోటల్ కు డిన్నర్ డేట్ కు వెళ్లింది. ఈ క్రమంలో రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు మాట్లాడుకుంటూ.. ముద్దుల్లో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. అభిమానులు ఖుష్ అవుతున్నారు.



Next Story

Most Viewed