- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచు లక్ష్మీపై దారుణమైన ట్రోలింగ్.. మోహన్‌బాబు నో రియాక్షన్.!
టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ఫ్యామిలీ ఏదో ఒక ఇష్యూతో వార్తలో నిలుస్తూనే ఉంటోంది. Latest Telugu News

X
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ఫ్యామిలీ ఏదో ఒక ఇష్యూతో వార్తలో నిలుస్తూనే ఉంటోంది. ముఖ్యంగా మంచు లక్ష్మి చేసే హడావుడి మామాలుగా ఉండదు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలతోపాటు టాక్ షోల్లోనూ లక్ష్మీ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలోనూ లక్ష్మీ గురించి రక రకాల పిచ్చి కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ఆమె గ్లామర్ పిక్స్‌ను కూడా టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే తన కూతురిపై ఇంత జరుగుతున్న కలెక్షన్ కింగ్ పెద్దగా రియాక్ట్ అవకపోవడంతో మరో కొత్త టాపిక్ మొదలుపెట్టిన జనాలు.. కూతురు క్యారెక్టర్ ఆయనకు నచ్చదంటు మరో వివదానికి దారితీశారు.
Next Story






