Deepthi Sunaina : దీప్తి సునైనా ఏంటి ఇలా అనేసింది?

by Disha Web Desk 10 |
Deepthi Sunaina : దీప్తి సునైనా ఏంటి ఇలా అనేసింది?
X

దిశ, వెబ్ డెస్క్ : దీప్తి సునైనా బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తరువాత నుంచి ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో ఫొటోస్ పోస్ట్ చేస్తూ చాలా యాక్టీవ్ గా ఉంటుంది.ఆ ఫొటోస్ చూడటానికి బోల్డ్ గా ఉన్నాయి. సగం దుస్తులు వేసుకొని ఫోటో షూట్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.

దీప్తి సునైనా సోషల్ మీడియాలో తన అభిమానులతో కొంచం సేపు ముచ్చటించింది. ఓ నెటిజెన్ నీకు అక్కడ ఎలా ఉంది ? ఏమనిపిస్తుంది అంటూ అడిగిన ప్రశ్నకు దీప్తి ఇలా బదులిచ్చింది. నాకు బాగా చెమటలు పడుతున్నాయ్.. అంటూ జవాబిచ్చించి.సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed