Pathaan' song 'Besharam Rang:'లో' దుస్తుల్లో కనిపించి ShahRukh Khan ను రెచ్చగొట్టిన Deepika Padukone

by Chukka Sudharani |   (  Updated:2023-10-12 07:15:34  IST  )

షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'పఠాన్‌'.

Pathaan song Besharam Rang:లో దుస్తుల్లో కనిపించి ShahRukh Khan ను రెచ్చగొట్టిన Deepika Padukone
X

దిశ, సినిమా: షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'పఠాన్‌'. ఈ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేయగా తాజాగా 'బేషరమ్ రంగ్' అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. స్పానిష్ లిరిక్స్‌‌తో మొదలయ్యే ఈ పాటలో షారుఖ్ సిక్స్ ప్యాక్ బాడీతో అట్రాక్ట్ చేయగా.. గోల్డ్ కలర్ మోనోకినితోపాటు 'లో' దుస్తుల్లో దర్శనమిచ్చి మత్తెక్కించింది దీపిక.

ఇక పూర్తిగా సముద్ర అలలపై చిత్రీకరించిన ఈ వీడియోలో నటీనటుల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు తెలుస్తుండగా.. బికినీలో అందాలు ఆరబోస్తూ రెచ్చగొట్టిన నటి ఎక్స్‌పోజింగ్ కాస్త హద్దులు దాటినట్లే కనిపిస్తోంది. ఇక యూట్యూబ్ వేదికగా యశ్‌రాజ్ ఫిలింస్ రిలీజ్ చేసిన పాటకు కుమార్ సాహిత్యం అందించగా, విశాల్ అండ్ శేఖర్ సంగీతంలో శిల్పారావు, కరాలిసా మోంటెరో, విశాల్, శేఖర్ ఆలపించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 జనవరి 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Next Story