- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి వివాదాలను పట్టించుకోను.. నా దృష్టంతా దానిమీదే
సినీ కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, రాజకీయ వివాదాలపై దీపికా పదుకొణె ఓపెన్ అయింది.

X
దిశ, సినిమా : సినీ కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, రాజకీయ వివాదాలపై దీపికా పదుకొణె ఓపెన్ అయింది. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘పఠాన్’ ఇష్యూ తనపై పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పింది. అంతేకాదు ‘పద్మావత్’ కాంట్రవర్సీ సమయంలోనూ ఎక్కువగా ఆలోచించలేదని, ఎందుకంటే పాత్రలతో మొదలైన వివాదాస్పద మంటలు కొద్ది కాలంలోనే చల్లారిపోతాయని తెలిపింది. ‘నేను పోషించిన క్యారెక్టర్ గురించి మాత్రమే అనుభూతి చెందాలనుకుంటాను. మిగతా వాటిగురించి పెద్దగా పట్టించుకోను. నిజంగా చెప్పాలంటే దాని గురించి అసలు ఆలోచించను. జనాలు కామెంట్స్ చూసిన నాకు ఏమీ అనిపించదు’ అంటూ తన సినిమాలపై వెల్లువెత్తిన పలు నిరసనలు గుర్తు చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
అండర్ వేర్ లేకుండా టాలీవుడ్ హీరోయిన్ ఫొటో షూట్.. వీడియో వైరల్
Next Story






