- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపిక అసభ్యత మీకు కనిపించలేదా..!? సెన్సార్‌పై నెటిజన్లు ఫైర్
దీపికా పదుకొణె కుంకుమపువ్వు రంగు బికినీ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది.

దిశ, సినిమా: దీపికా పదుకొణె కుంకుమపువ్వు రంగు బికినీ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నో వివాదాల మధ్య జనవరి 25న విడుదలైన ఈ మూవీలో 'బేషరమ్ రంగ్' పాటలో పెద్దగా సెన్సార్ కట్‌లు లేవని, బోల్డ్ లుక్స్ అలాగే మిగిలిపోయాయంటూ నెట్టింట కొంతమంది హల్‌చల్ చేస్తున్నారు. అంతేకాదు సినిమాలో అసభ్యతపై దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగినా, మూవీ యూనిట్‌కు వార్నింగ్‌లు ఇచ్చినా ఈ పాటలో మార్పులు చేయలేదని మేకర్స్‌పై మండిపడుతున్నారు. అంతేకాదు సెన్సార్‌కు ఇంతకుముందున్న ఆమె బటక్స్, థైస్, ప్రైవేట్ పార్ట్, సైడ్-పోజ్‌లు, మూమెంట్స్, క్లోజప్ షాట్‌లు కనిపించలేదా అని ప్రశ్నిస్తూనే.. అసలైన వాటిని తొలగించకుండా నిడివి మాత్రమే తగ్గిస్తే సరిపోతుందా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. 'షారుఖ్ నాలుగేళ్ల తర్వాత 'పఠాన్'తో దాహం తీర్చుకున్నాడు. బాలీవుడ్ బ్యాక్' అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు.






