- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Deepika Padukone : ఐకాన్ స్టార్‌తో పనిచేయనున్న దీపికా పదుకొణె?
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప2’ మూవీ కంప్లీట్ అవగానే 2024 ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని టాక్. అయితే ఈ సినిమాలో బన్నీకి జోడీగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన సినిమాలో హీరోయిన్‌లను చాలా ప్రత్యేకంగా చూపిస్తాడు. మరి ఇదే నిజమైతే దీపికను ఎలా చూపిస్తాడో చూడాలి.
- Tags
- deepika padukone
Next Story






