రాజమౌళి మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ

by Disha Web Desk 7 |
రాజమౌళి మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ
X

దిశ, సినిమా: మహేష్‌ బాబు హీరోగా SS రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో షూట్ చేసి, మిగిలిన భాషల్లో డబ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను పరిశీలిస్తున్నట్లు టాక్. వీరి కాంబినేషన్ స్క్రీన్‌పై చూడటానికి బాగుంటుందని, కెమిస్ట్రీ కూడా బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ప్రాజెక్ట్‌కు ఇప్పుడే యాక్టర్స్‌ డేట్స్ కూడా లాక్ చేసుకుంటే బెటర్ అని భావిస్తున్న మేకర్స్.. షూటింగ్ ప్రారంభ సమయానికి కాల్షీట్స్ సమస్యలు ఉండకుండా ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది.


Next Story

Most Viewed