- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో అడిషినల్ ఎస్పీలకు పోస్టింగులు
by Naga Rani Yarlagadda |
ఏపీలో పలువురు అడిషినల్ ఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పలువురు అడిషినల్ ఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ టెక్నికల్ వింగ్ డీసీపీగా ఏవీఆర్ పీ.బీ.ప్రసాద్, ఈగల్ ఎస్పీ (నాన్ కేడర్)గా జి.స్వరూపరాణి లకు పోస్టింగులు ఇచ్చింది. అలాగే కోనసీమ అడిషినల్ ఎస్పీ అడ్మిన్ గా మహేంద్ర మాధే, నంద్యాల అడిషినల్ ఎస్పీ అడ్మిన్ గా ఎస్. ఖాదర్ బాషా, బాపట్ల అడిషినల్ ఎస్పీ అడ్మిన్ గా ఎల్. సుధాకర్ లను నియమించింది.
Next Story






