- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5.25 కోట్ల నిధులు మంజూరు.. శ్రీధర్ బాబుపై ప్రశంసలు
by velandi.Saikiran |
మంథని నియోజకవర్గానికి 5.25 కోట్లు మంజూరు అయ్యాయి.

X
దిశ, మంథని : నియోజకవర్గంలోని మంథని, రామగిరి, కమాన్ పూర్, ముత్తారం, పాలకుర్తి మండలాలకు MGNREGS కింద నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ది పనులకు 5 కోట్ల 25 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కృషితో ఈ నిధులు మంజూరు అయ్యాయి. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఙతలు తెలిపారు మంథని ప్రజలు.
Next Story






