Ranveer Singh : ఫేవరేట్ పొజిషన్ చూపించిన Deepika Padukone. తనకు రిలాక్స్‌గా ఉంటుందట

by Dishanational2 |
Ranveer Singh : ఫేవరేట్ పొజిషన్ చూపించిన Deepika Padukone. తనకు రిలాక్స్‌గా ఉంటుందట
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి దీపిక పదుకొణె నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయాన్నే యోగా సెషన్‌ నిర్వహించిన నటి.. ఓ భిన్నమైన యాంగిల్ పిక్ అభిమానులతో పంచుకుంది. బ్లాక్ జిమ్ వేర్‌లో ఇంట్లో నేలపై యోగాసనాలు వేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘ఈ ఆసనాన్ని ఏమని పిలుస్తారో మీలో ఎంతమందికి తెలుసు? # వరల్డ్ యోగా డే’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా.. ‘పప్పీ ఫోజ్’, ‘మంచం కింద స్లిప్పర్ తీస్తున్నట్లుంది’ అని కొంతమంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘ఈ భంగిమ చాలా రిలాక్స్‌గా ఉంటుంది. బహుశా ఇది రణ్‌వీర్‌ ఫేవరేట్ పొజిషన్ అనుకుంటా. నీవు అదే ఊహల్లో ఉన్నట్లు కనిపిస్తోంది’ అంటూ దారుణంగా ఆడేసుకుంటున్నారు.

:


Next Story

Most Viewed