- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Deepika Padukone : మళ్లీ రెచ్చిపోయిన దీపిక.. ప్రైవేట్ పార్ట్ షోపై రణ్‌వీర్ వార్నింగ్
Deepika Padukone : మళ్లీ రెచ్చిపోయిన దీపిక.. ప్రైవేట్ పార్ట్ షోపై రణ్‌వీర్ వార్నింగ్
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మరోసారి బోల్డ్స్ లుక్స్‌తో ఇంటర్‌నెట్‌ను షేక్ చేసింది. ఇటీవలే ‘పఠాన్’ మూవీ సాంగ్‌లో బికినీ అందాలతో రచ్చ చేసిన బ్యూటీ.. తాజాగా సెమీ న్యూడ్ లుక్‌లో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొట్టింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మరోసారి బోల్డ్స్ లుక్స్‌తో ఇంటర్‌నెట్‌ను షేక్ చేసింది. ఇటీవలే ‘పఠాన్’ మూవీ సాంగ్‌లో బికినీ అందాలతో రచ్చ చేసిన బ్యూటీ.. తాజాగా సెమీ న్యూడ్ లుక్‌లో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొట్టింది. ఈ మేరకు కొత్త ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె. ‘Once upon a time.. Not so long ago’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా దీనిపై స్పందించిన దీపిక భర్త రణ్‌వీర్ సింగ్.. ‘ముందే ఓ వార్నింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది’ అంటూ ఫన్నీగా కామెంట్ చేయడం విశేషం. ఇక హాటెస్ట్ పిక్‌పై నెటిజన్లు సెక్సీ కామెంట్స్ చేస్తుండగా బిపాసా బసు సైతం ఫైర్ ఎమోజీతో రియాక్ట్ అయింది.
Read More : ఆ స్టార్ హీరోతో డేట్‌కు వెళ్లడంలో తప్పులేదు సామజవరగమన హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
Next Story






