- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nassar : నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం..
విలక్షణ నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి మాబూబ్ బాషా (95) మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మరణంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకోగా.. పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.
Next Story






