- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dasara Collections : వరల్డ్ వైడ్‌గా “దసరా” సెకండ్ డే కలెక్షన్స్
నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘దసరా’.

X
దిశ, సినిమా: నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘దసరా’. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. మొత్తానికి ఇది భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, అనుకున్నట్టుగానే అందరి అంచనాలకు రీచ్ అయ్యి మొదటిరోజు వరల్డ్ వైడ్‌గా భారీ హిట్ అండ్ సెన్సేషనల్ ఓపెనింగ్ అందుకుంది. ఇక రెండో రోజు ఏకంగా రూ.53 కోట్ల మాసివ్ మార్క్‌ని టచ్ చేసినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. దీంతో ఇది నాని కెరీర్‌లోనే రూ. 50 కోట్ల ఫాస్టెస్ట్ గ్రాసర్‌గా నిలువగా, ష్యూర్ షాట్ రూ.100 కోట్ల గ్రాస్ వైపుగా దూసుకెళ్తోంది.
ఇవి కూడా చదవండి: Virupaksha: ప్రమోషన్స్ మొదలుపెట్టనున్న ‘విరూపాక్ష’ టీమ్.
Next Story






