- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నాటు నాటు’ పాటకు ఉక్రెయిన్ సైనికుల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వైరల్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు’ ట్రెండ్ నడుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమాలోని ఈ పాటకు ఆస్కార్ దక్కడంతో యావత్ భారత్ గర్వపడింది. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్

X
దిశ, సినిమా:ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు’ ట్రెండ్ నడుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమాలోని ఈ పాటకు ఆస్కార్ దక్కడంతో యావత్ భారత్ గర్వపడింది. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల బైరవ ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. ఇక ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే. కాగా తాజాగా ఈ సాంగ్‌కు ఉక్రెయిన్ ఆర్మీ డ్యాన్స్ చేయడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Next Story






