'అవి తొడలా లేక మసాలా వడలా?'.. నటి బోల్డ్ షోపై కామెంట్స్

by Dishanational2 |
అవి తొడలా లేక మసాలా వడలా?.. నటి బోల్డ్ షోపై కామెంట్స్
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ దక్ష నగార్కర్ తన అందమైన ఫొటోలతో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఇటీవల స్టార్ హీరోయిన్లతో పోటీపడుతూ వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న ఆమె ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'రావణాసుర'లో కథానాయికగా చాన్స్ కొట్టేసింది. ఈ మేరకు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టిపెట్టిన దక్ష ఎప్పటికప్పుడూ తన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వైట్ కలర్ టాప్‌లో దర్శనమిచ్చిన నటి.. తన ముఖం చూపించకుండా చేయి అడ్డుపెట్టుకుని ఓన్లీ బ్యాక్ చూపిస్తూ బోల్డ్ లుక్స్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న పిక్స్‌పై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. 'అవి తొడలా.. లేక మసాలా వడలా?', 'మా పాపకి ఛాన్సులు ఇవ్వండి రా.. టాలెంట్ అంతా వేస్ట్ చేయనివ్వకండి. చూడాల్సింది ఎంతో ఉంది ఇక్కడ' అంటూ ఆడేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: అవకాశాలు ఇవ్వండ్రా బాబు.. లేదంటే మొత్తం చూపించేలా ఉంది!!




Next Story

Most Viewed