- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కస్టడీ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
నాగ చైతన్య హీరోగా, వెంకట్ ప్రభు తెరకెక్కి్స్తున్న చిత్రం ‘కస్టడీ’.

X
దిశ, సినిమా: నాగ చైతన్య హీరోగా, వెంకట్ ప్రభు తెరకెక్కి్స్తున్న చిత్రం ‘కస్టడీ’. కృతిశెట్టి కథానాయికగా నటిస్తుండగా, అరవింద్ స్వామి విలన్‌గా కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా పవన్ కుమార్ సమర్పిస్తున్నాడు. కాగా ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ నెల 16న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటనలో భాగంగా విడుదల చేసిన వీడియో క్లిప్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Next Story






