- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కస్టడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ టైం ఫిక్స్..
యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కస్టడీ’.

X
దిశ,సినిమా: యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్యకు జోడిగా కృతి శెట్టి నటించింది. కాగా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇక మే 12న సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ మే 7న ఫిక్స్ చేశారు మేకర్స్. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఫ్లోర్ లో, సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ముఖ్య అతిథులుగా ఎవరొస్తారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read..
Next Story






