- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Custody Movie gets OTT release :‘కస్టడీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
అక్కినేని నాగ చైతన్య, కృతి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’.

X
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య, కృతి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ థియేటర్‌లో విడుదలై అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా జూన్ 9 నుంచి తెలుగు, తమిళ్ భాషల్లొ స్ట్రీమింగ్ కానుంది.
Next Story






